గోధుమపి0డి అప్పాలు | GUDHUMAPINDI appaalu Recipe in Telugu

ద్వారా Kothuru Leela Jyothi Koti  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • GUDHUMAPINDI appaalu recipe in Telugu,గోధుమపి0డి అప్పాలు, Kothuru Leela Jyothi Koti
గోధుమపి0డి అప్పాలుby Kothuru Leela Jyothi Koti
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

4

0

గోధుమపి0డి అప్పాలు వంటకం

గోధుమపి0డి అప్పాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GUDHUMAPINDI appaalu Recipe in Telugu )

 • గోధుమపి0డి. 1 గ్లాస్
 • బియ్యపిండి 1 గ్లాస్
 • బెల్లము. 1 గ్లాస్
 • నీళ్లు 11/2గ్లాస్
 • నెయ్యి 2 స్పూన్స్
 • నూనె ఫ్రై చెయ్యడానికి

గోధుమపి0డి అప్పాలు | How to make GUDHUMAPINDI appaalu Recipe in Telugu

 1. ముందుగా బియ్యపిండి ని గోధుమపిండి ని జల్లించి కలిపి ఉంచుకోవాలి
 2. బెల్లాన్ని మెత్తగా దంచలి
 3. ఇప్పుడు స్టవ్ మీద దంచిన బెల్లం నీళ్లు కలిపి పెట్టాలి
 4. నీళ్లు 4, 5 పొంగులు వచ్చాక నెయ్యి వేసి పిండి పోసి కలుపుకొని స్టవ్ కట్టెయ్యలి
 5. పిండి మన చెయ్యి పట్టె వేడికి వచ్చాక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
 6. నేను వేడెక్కకా అప్పాలు లాగా చేసి వేయించుకోవాలి
 7. ఇవి ఆంజనేయ స్వామికి చాలా చాలా ఇష్టం
 8. నేను పెద్దగా చేసాను

నా చిట్కా:

కవర్ మీద చేస్తే విరగకుండా బాగా వస్తాయి

Reviews for GUDHUMAPINDI appaalu Recipe in Telugu (0)