హోమ్ / వంటకాలు / గోధుమపి0డి అప్పాలు

Photo of GUDHUMAPINDI appaalu by Kothuru Leela Jyothi Koti at BetterButter
81
4
0.0(0)
0

గోధుమపి0డి అప్పాలు

Aug-18-2018
Kothuru Leela Jyothi Koti
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపి0డి అప్పాలు రెసిపీ గురించి

ఇక్కడ ఏమి రాయాలో తెలవదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపి0డి. 1 గ్లాస్
  2. బియ్యపిండి 1 గ్లాస్
  3. బెల్లము. 1 గ్లాస్
  4. నీళ్లు 11/2గ్లాస్
  5. నెయ్యి 2 స్పూన్స్
  6. నూనె ఫ్రై చెయ్యడానికి

సూచనలు

  1. ముందుగా బియ్యపిండి ని గోధుమపిండి ని జల్లించి కలిపి ఉంచుకోవాలి
  2. బెల్లాన్ని మెత్తగా దంచలి
  3. ఇప్పుడు స్టవ్ మీద దంచిన బెల్లం నీళ్లు కలిపి పెట్టాలి
  4. నీళ్లు 4, 5 పొంగులు వచ్చాక నెయ్యి వేసి పిండి పోసి కలుపుకొని స్టవ్ కట్టెయ్యలి
  5. పిండి మన చెయ్యి పట్టె వేడికి వచ్చాక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  6. నేను వేడెక్కకా అప్పాలు లాగా చేసి వేయించుకోవాలి
  7. ఇవి ఆంజనేయ స్వామికి చాలా చాలా ఇష్టం
  8. నేను పెద్దగా చేసాను

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర