హోమ్ / వంటకాలు / ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు

Photo of Radish wheat flour till roties by Divya Konduri at BetterButter
379
2
0.0(0)
0

ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు

Aug-18-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి గోధుమ పిండి నువ్వుల రొట్టేలు రెసిపీ గురించి

ముల్లంగి వాసన ఏక్కువ గా ఇష్టపడరు...ఇలా చేసిపెడితే వాసన లేకుండ రుచిగా ఉంటాయి..ఆరోగ్యానికి చాల మంచిది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. ముల్లంగి పావు కేజి (పొట్టు తీసి తురుముకోవాలి)
  2. గోథుమ పిండి 2 కప్పులు
  3. ఉప్పు 1 స్పూను
  4. కారం 1 స్పును
  5. దనియాల పొడి అర స్పూను
  6. జీలకర్ర పొడి అర స్పూను
  7. పసుపు చిటికెడు
  8. ఉల్లి ముక్కలు కప్పు
  9. నువ్వులు పావు కప్పు
  10. అల్లంవెల్లుల్లి పేస్టు ఒక స్పూను
  11. కరివేపాకు మూడు రెమ్మలు

సూచనలు

  1. ముందుగా ముల్లంగి తురిమినది పిండి ఉంచాలి
  2. ఒక బాండీలో నూనె వేసి ఉల్లి ముక్కలు వేసి వేగించాల
  3. తరువాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంతవరకు వేగించి
  4. మిగిలిన పొడులు అన్నీ వేసి వేగించి..ముల్లంగి తురుము వేసయాలి
  5. నీరు పోయేంతవరకు వేగించి ..చల్లారించాలి
  6. అందులో పిండి వేసి నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలపాలి
  7. 10 నిమిషాలు పక్కన ఉంచాలి
  8. చిన్న ముద్దలు చేసి నువ్వులు అద్ది చపాతిలా వత్తుకోవాలి
  9. నూనె వేసి రెండు వైపులా వేగించి టమోట సాస్ తో లేద పెరుగు తో బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర