హోమ్ / వంటకాలు / ఊతప్పం

Photo of Utthappam by Sitamraju Kalyani at BetterButter
97
4
0.0(0)
0

ఊతప్పం

Aug-18-2018
Sitamraju Kalyani
10 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊతప్పం రెసిపీ గురించి

ఉత్తపమ్ ... తొందరగా చాలా తేలికగా ఐపోయే వంటకం

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

 1. మైదా ఒక చిన్న గ్లాస్
 2. బియ్యపిండి గ్లాస్
 3. శనగపిండి గ్లాస్
 4. బొంబాయి రవ్వ గ్లాస్
 5. పెరుగు అర గ్లాస్
 6. జీలకర్ర , వెల్లులి కారం
 7. ఉప్పు ,కారం
 8. ఉల్లిపాయలు ,టమాటా , పచ్చిమిర్చి
 9. ఆయిల్

సూచనలు

 1. బియ్యపిండి , మైదా , శనగపిండి , బొంబాయి రవ్వ అని సమానంగా ఒక చిన్న గ్లాస్ తో తీసుకోవాలి .
 2. అదే గ్లాస్ కి సగం పెరుగు కలపాలి. జీలకర్ర ,ఉప్పు ,కారం ,వేసి తగినన్ని నీటితో కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకి పెట్టుకోవాలి .
 3. ఉల్లిపాయలు, టమాటా ,పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి . స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడి అవుతున్నపుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడి ఎక్కిన తర్వాత పిండి వేసుకొని పైన తరిగిన ముక్కలు వేసుకొని కాస్త వెల్లులి కారం వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి 3 నిమిషాలు తర్వాత రెండో వైపుకి తీపుకొవాలి .ఇంస్టెంట్ ఉత్తప్పం రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర