హోమ్ / వంటకాలు / పప్పుల బర్ఫీ

Photo of LEGUMES barfi by Vandhana Pathuri at BetterButter
557
1
0.0(0)
0

పప్పుల బర్ఫీ

Aug-18-2018
Vandhana Pathuri
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుల బర్ఫీ రెసిపీ గురించి

చాలా సింపుల్గా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. చక్కెర 1/2 కె జి
  2. పుట్నాల పప్పు 1 కె జి
  3. యిలచి పొడి 1/4 స్పూన్
  4. కొబ్బరి తురుము 4 స్పూన్స్
  5. నెయ్యి 1 స్పున్
  6. నీళ్లు సగం కప్పు

సూచనలు

  1. ముందుగా పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకోవాలి
  2. స్టవ్ వెలిగించి మందమైన పాత్ర ఎట్టి చక్కెర నీరు పోసి తిగపాకం పట్టాలి
  3. అందులో ఇలాచి పొడి పప్పులపొడి వేసి కలపాలి ఒక ప్లేట్ పై నెయ్యి రాసి ఎత్తుకోవాలి
  4. ఆ ప్లేట్ లో పప్పుల మిశ్రమాన్ని వేసి వెడల్పుగా పరుచుకోవాలి
  5. పరిచిన తరువాత కొబ్బరి తురుము పైన చల్లాలి
  6. చల్లారాక బర్ఫీలుగా కట్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర