హోమ్ / వంటకాలు / ఉలవపిండి రాగి జావ

Photo of Horsegram and raging flour java by Sree Sadhu at BetterButter
321
3
0.0(0)
0

ఉలవపిండి రాగి జావ

Aug-19-2018
Sree Sadhu
9 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉలవపిండి రాగి జావ రెసిపీ గురించి

ఇది వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉలవల పొడి 4 చెంచాలు
  2. రాగి పిండి 4 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. మజ్జిగ 1/2 కప్
  5. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఉలవపిండి మరియు రాగిపిండి ఒక గిన్నె లో వేసుకోవాలి
  2. అందులో నీళ్లు పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  3. అది దగ్గరపడాగా స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  4. దాని ఒక దానిలోకి తీసుకుని మజ్జిగ వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర