హోమ్ / వంటకాలు / సర్వపిండి

Photo of Sarvapindi by Saritha Kura at BetterButter
1300
1
0.0(0)
0

సర్వపిండి

Aug-19-2018
Saritha Kura
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సర్వపిండి రెసిపీ గురించి

మా ఇంట్లో ఈ వంటకాన్ని చాలా సంవత్సరాల నుంచి తయారుచేస్తున్నారు. ఈ వంట తెలంగాణ రాష్ట్రములో చాలా ప్రాచుర్యం చెందినది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి. 1/2kg
  2. నానబెట్టిన శనగపప్పు. 1/4కప్పు
  3. నువ్వులు. 1/4కప్పు
  4. పచ్చిమిర్చి. 10
  5. ఉప్పు. తగినంత
  6. కారం. తగినంత
  7. ఉల్లిఆకులు. 100gr
  8. కరివేపాకు. 4 రెమ్మలు
  9. కొత్తిమీర. 2కట్టలు
  10. వెల్లుల్లి. 2 గడ్డలు
  11. జీలకర్ర 2స్పూన్లు
  12. గరం మసాలా. 1/4స్పూను
  13. నూనె. 100ml
  14. ఉల్లిఆకులు లేనప్పుడు ఉల్లిగడ్డలు మిక్సీ చేసి వేసుకోవచ్చు

సూచనలు

  1. పచ్చిమిర్చి,వెల్లుల్లి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.బియ్యంపిండిలో పై మిశ్రమం, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిఆకులు,పసుపు కరివేపాకు, జీలకర్ర,నువ్వులు, కొత్తిమీర, ఉప్పు,కారం,గరంమసాలా వెయ్యాలి. ఇందులో నీళ్ళు వేస్తూ కలపాలి.
  2. ఇందులో నీళ్ళు వేస్తూ కలపాలి. మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ముద్దలా ఉండాలి
  3. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి చుట్టూ నూనె రాయాలి పిండిని తీసుకొని గిన్నెచుట్టు లోపలి వైపు చేతితో ఒత్తాలి. పైన నూనె వెయ్యాలి కాస్తా నీళ్లు చల్లి గిన్నెని చుట్టూ తిప్పాలి
  4. ఇలా చేసి గిన్నె స్టవ్ పై మూత పెట్టి మీడియం మంట పై కాల్చాలి.
  5. ఫొటోలో చూపిన విదంగా కాలిన తరువాత స్టవ్ ఆపి గిన్నెలో నుంచి తీయాలి సర్వపిండి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర