హోమ్ / వంటకాలు / పెశర పప్పు.కేరట్ తో కిచిడి

Photo of Moong dall carrot kichidi by Divya Konduri at BetterButter
455
2
0.0(0)
0

పెశర పప్పు.కేరట్ తో కిచిడి

Aug-19-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెశర పప్పు.కేరట్ తో కిచిడి రెసిపీ గురించి

పప్పు ఇంకా కూరల తో కలిపి వండే అన్నాని కిచిడి అంటారు..ఇందులో ఉల్లి.వెల్లుల్లి లేకుండ కూడ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పావు కేజి
  2. పప్పు150 గ్రాములు
  3. పచ్చిమిర్చి 4 (ముక్కలు)
  4. కేరట్ ముక్కలు ఒక కప్పు
  5. బఠాణి అర కప్పు
  6. టమోట ఒకటి ముక్కలు
  7. అల్లం తురుము ఒక స్పూను
  8. ఉప్పు తగినంత
  9. నేయ్యి 2 స్పూను
  10. ఆవాలు .జీలకర్ర ఒక స్పూను
  11. పసుపు చిటికెడు
  12. కొత్తిమీర అర కప్పు
  13. బంగాళ దుంపలు 1 కప్పు

సూచనలు

  1. మంద పాటి మూకుడు పెట్టి నెయ్యి వేసి ఆవాల వేసి
  2. చిటపట లాడాక పచ్చిమిర్చి వేసి
  3. అల్లం తురుము వేసి
  4. కూరల ముక్కలు వేసి వేగించి
  5. పసుపు.ఉప్పు వేయాలి
  6. బియ్యం.పప్పు.కొత్తిమీర వేసి
  7. వేగించి నీళ్ళు పొసి ఉడికేంత వరకు ఉంచి
  8. దగ్గర పడిన తరువాత కొంచెం నెయ్యి వేసి దించుకోవాలీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర