అటుకుల చుదువా | Rice Recipe in Telugu

ద్వారా Meena Choppalli  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice recipe in Telugu,అటుకుల చుదువా, Meena Choppalli
అటుకుల చుదువాby Meena Choppalli
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

1

0

అటుకుల చుదువా వంటకం

అటుకుల చుదువా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice Recipe in Telugu )

 • అటుకులు 1/2 కిలో
 • పల్లీలు 100 గ్రాములు
 • పుట్నాలు 100 గ్రాములు
 • ఎండు కొబ్బరి 50 గ్రాములు
 • జీడీపప్పు ,50 గ్రాములు
 • బాదము పప్పు 50 గ్రాములు
 • సోంపు 50 గ్రాములు
 • ఖారం 50 గ్రాములు
 • ఉప్పు తగినంత
 • పసుపు 1/2 టీ చెంచా చెమ్చా
 • నేను వెంచుకోవడానికి 1/2 కీలో
 • కరివేపాకు 1 కట్ట

అటుకుల చుదువా | How to make Rice Recipe in Telugu

 1. మొదటి దశ ముందుగా పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి అటుకులు వేసి వెంచాలి .ఆ తరవాత మిగిలినవి పదార్ధాలన్నీ ఒకదాని తరవాత ఒకటిగా నూనె లో వెంచుకోవాలి.
 2. చివరగా కరివేపాకు వేసి వేంచి తీయాలి. అన్నిటిని ఒక పెద్ద పళ్లెంలో వేసుకొని ఖారం , పసుపు మరియు ఉప్పు తగినంత వేసుకుని బాగా కలపాలి.

నా చిట్కా:

అన్ని పదార్ధాలని మెడియమ్ సెగ మీదనే వేయించాలి .

Reviews for Rice Recipe in Telugu (0)