దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Rice

Photo of Rice by Meena Choppalli at BetterButter
0
2
0(0)
0

Rice

Aug-20-2018
Meena Choppalli
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. అటుకులు 1/2 కిలో
  2. పల్లీలు 100 గ్రాములు
  3. పుట్నాలు 100 గ్రాములు
  4. ఎండు కొబ్బరి 50 గ్రాములు
  5. జీడీపప్పు ,50 గ్రాములు
  6. బాదము పప్పు 50 గ్రాములు
  7. సోంపు 50 గ్రాములు
  8. ఖారం 50 గ్రాములు
  9. ఉప్పు తగినంత
  10. పసుపు 1/2 టీ చెంచా చెమ్చా
  11. నేను వెంచుకోవడానికి 1/2 కీలో
  12. కరివేపాకు 1 కట్ట

సూచనలు

  1. మొదటి దశ ముందుగా పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి అటుకులు వేసి వెంచాలి .ఆ తరవాత మిగిలినవి పదార్ధాలన్నీ ఒకదాని తరవాత ఒకటిగా నూనె లో వెంచుకోవాలి.
  2. చివరగా కరివేపాకు వేసి వేంచి తీయాలి. అన్నిటిని ఒక పెద్ద పళ్లెంలో వేసుకొని ఖారం , పసుపు మరియు ఉప్పు తగినంత వేసుకుని బాగా కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర