హోమ్ / వంటకాలు / నూచద్ది

Photo of Sesame seed rice by Sudha Badam at BetterButter
425
5
0.0(0)
0

నూచద్ది

Aug-20-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నూచద్ది రెసిపీ గురించి

నువ్వులతో చేసుకునే ఒక రైస్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. నూపొడుం 5 స్పూన్లు
  2. వండిన అన్నం 2 కప్స్
  3. జీడిపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి,కరివేపాకు,ఉప్పు, నూనె

సూచనలు

  1. మూకుడులో నూపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి డ్రై roast చేసి చల్లారాక ఉప్పు వేసి మిక్సర్ లో పౌడర్ చేసుకోవాలి. ఇదే నూపొడుం.
  2. వండిన అన్నాన్ని పళ్లెంలో చల్లారబెట్టుకోవాలి.
  3. మూకుడులో 3 స్పూన్స్ నూనె వేసి మినపప్పు, ఆవాలు,జీలకర్ర, జీడిపప్పు,ఎండుమిర్చి,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనిచ్చి వండిన అన్నం మీద పోసుకోవాలి.
  4. దాని మీద 3 స్పూన్లు నూపొడుం వేసుకుని ఉప్పు సరిచూసుకుని అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర