సేమియా హల్వా | Semolina Halwa Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Semolina Halwa recipe in Telugu,సేమియా హల్వా, Sudha Badam
సేమియా హల్వాby Sudha Badam
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

సేమియా హల్వా వంటకం

సేమియా హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semolina Halwa Recipe in Telugu )

 • సేమియా 1 కప్పు
 • పంచదార 1 1/2 కప్పు
 • నీళ్లు 1 కప్పు
 • పాలు 1 కప్పు
 • నెయ్యి 4 స్పూన్స్
 • జీడిపప్పు కొద్దిగా

సేమియా హల్వా | How to make Semolina Halwa Recipe in Telugu

 1. ముందుగా నేతి లో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
 2. అదే నేతిలో సేమియా వేసి ఎర్రగా వేయించుకోవాలి.
 3. ఆ సేమియాలో పాలు నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
 4. సేమియా ఉడికాక పంచదార వేసి చిక్కటి పాకం వచ్చేల ఉడకనిచ్చి దింపుకోవాలి.
 5. జీడిపప్పుతో అలంకరించుకోవాలి.

Reviews for Semolina Halwa Recipe in Telugu (0)