హోమ్ / వంటకాలు / మసాలా పొత్తులు

Photo of Masala maize by Sudha Badam at BetterButter
441
6
0.0(0)
0

మసాలా పొత్తులు

Aug-20-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పొత్తులు రెసిపీ గురించి

మొక్కజొన్న పొత్తులతో ఒక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మొక్కజొన్న పొత్తులు 3
  2. పెద్ద సైజ్ ఉల్లిపాయలు 3
  3. ధనియాలు
  4. జీలకర్ర
  5. అల్లం
  6. వెల్లులి
  7. పచ్చిమిర్చి
  8. పాలు కొద్దిగా
  9. ఆయిల్ 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పొత్తులను సగానికి విరిచి కొద్దిగా ఉప్పు,పంచదార,నీళ్లు వేసి కుక్కర్ లో ఉడికించుకోవాలి.
  2. మూకుడులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర, అల్లం ముక్క, 3 వెల్లులి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు,ఉప్పు, పచ్చిమిర్చి అన్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి.
  3. వేగిన వీటిన మిక్సర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  4. మూకుడు పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి పైన మిక్సీ చేసిన ముద్దని వేసుకోవాలి.
  5. అది వేగుతుండగా ఉడికిన పొత్తులని అందులో వేసుకోవాలి.
  6. వుడుకుతుండగా కొద్దిగా పాలు పోసుకోవాలి.
  7. దగ్గర పడ్డాక దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర