సెట్ దోశ | Set dosa Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Set dosa by Dharani Jhansi Grandhi at BetterButter
సెట్ దోశby Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  14

  గంటలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

సెట్ దోశ వంటకం

సెట్ దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Set dosa Recipe in Telugu )

 • ఒక గ్లాస్ బియ్యం
 • పావు వంతు మినపప్పు
 • పావు స్పూన్ మెంతులు
 • ఒక 3/4 పెరుగు
 • ఉప్పు రుచికి సరిపడా
 • ఒక గ్లాస్ అటుకులు

సెట్ దోశ | How to make Set dosa Recipe in Telugu

 1. ముందుగా బియ్యం మినపగుల్లు కలిపి ఒక 5 గంటలు నీళ్లు పోసి నానబట్టుకోవాలి. తరువాత అటుకులు పెరుగు కలిపి ఒక గంట సేపు నానివ్వాలి తరువాత నాలుగు కలిపి గ్రైండ్ చేసుకోవాలి..
 2. ఒక 8 గంటలు నానక పిండి ఆ తరువాత ఉప్పు వేసి కొంచెం సేపు పులవనిచ్చి ఆ తరువాత దోశ లు వేసుకోవాలి.
 3. రెండు వేపులా కాల్చిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవడమే.

నా చిట్కా:

ఈ దోశ లకు అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది..

Reviews for Set dosa Recipe in Telugu (0)