హోమ్ / వంటకాలు / నిమ్మక్యారెట్

Photo of Sliced carrot in lime by Sudha Badam at BetterButter
317
5
0.0(0)
0

నిమ్మక్యారెట్

Aug-20-2018
Sudha Badam
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మక్యారెట్ రెసిపీ గురించి

అన్నం, ముద్ద పప్పు,పప్పుకూరలు, పుల్కలు తో పాటు లేదంటే ఉరికినే సలాడ్ ల తినగలిగే ఒక రెసిపి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్ 3
  2. నిమ్మకాయలు 3
  3. పచ్చిమిర్చి 6
  4. ఉప్పు తగినంత
  5. కొత్తిమీర అరకప్పు

సూచనలు

  1. క్యారెట్ ని చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగి చిప్స్ లాగా తురుముకోవాలి.
  2. నిమ్మకాయలు కోసుకుని రసం తీసుకోవాలి.
  3. పచ్చిమిర్చి పొడుగ్గుగా చీలికలులా కోసుకోవాలి.
  4. ఒక బౌల్లోకి పైవన్నీ వేసి కొత్తిమీర సరిపడా ఉప్పు వేసి పైకి కిందకి కలుపుకోవాలి.
  5. రెండు గంటల సేపు కదపకుండా ఉంచితే క్యారెట్ నిమ్మరసంలో ఊరి తినడానికి రెడీ అవతాది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర