పొడుము రైస్ | Spices rice Recipe in Telugu

ద్వారా Swathi Ram  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spices rice recipe in Telugu,పొడుము రైస్, Swathi Ram
పొడుము రైస్by Swathi Ram
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  59

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

పొడుము రైస్ వంటకం

పొడుము రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spices rice Recipe in Telugu )

 • అన్నం 3 కప్పు లు
 • యాలకలు 2
 • బాదాం 4
 • శొంఠి చిన్న ముక్క
 • వాము 1 చెంచా
 • జీడీ పప్పు 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • దాల్చిన చెక్క చిన్న ముక్క
 • లవంగాలు 4
 • నూనె 1 చెంచా
 • నెయ్యి 1 చెంచా
 • ఆవాలు 1 చెంచా
 • మిరపకాయలు 3
 • కొత్తిమీరు కొద్దిగా
 • జీడిపప్పు 1 చెంచా
 • ఉప్పు రుచికి సరిపడా

పొడుము రైస్ | How to make Spices rice Recipe in Telugu

 1. ముందుగా అన్నం ఉడికించి పెట్టుకోవాలి .
 2. తర్వాత యాలకులు, బాదం ,శొంఠి, వాము.జీడిపప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, లంవగాలు.,పొడి చెసి పెట్టుకోండి .
 3. బాణాలి లో ,నూనె ,నెయ్యి వెసి ,వేడి ,అయ్యాక ఆవాలు, జీడిపప్పు , వేసి, కొత్త మీర ,మిరపకాయలు ,వేసి భాగా వేయించి ఉడికించి పెట్టిన అన్నం ,వెసి ,ఉప్పు కూడా వెసి బాగా కలిపి మూత పెటాలి 2నిమిషాలు గ్యాస్ ఆపి తినాలి

Reviews for Spices rice Recipe in Telugu (0)