హోమ్ / వంటకాలు / పొడుము రైస్

Photo of Spices rice by Swathi Ram at BetterButter
431
1
0.0(0)
0

పొడుము రైస్

Aug-20-2018
Swathi Ram
0 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొడుము రైస్ రెసిపీ గురించి

ప్రధాన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నం 3 కప్పు లు
  2. యాలకలు 2
  3. బాదాం 4
  4. శొంఠి చిన్న ముక్క
  5. వాము 1 చెంచా
  6. జీడీ పప్పు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. దాల్చిన చెక్క చిన్న ముక్క
  9. లవంగాలు 4
  10. నూనె 1 చెంచా
  11. నెయ్యి 1 చెంచా
  12. ఆవాలు 1 చెంచా
  13. మిరపకాయలు 3
  14. కొత్తిమీరు కొద్దిగా
  15. జీడిపప్పు 1 చెంచా
  16. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా అన్నం ఉడికించి పెట్టుకోవాలి .
  2. తర్వాత యాలకులు, బాదం ,శొంఠి, వాము.జీడిపప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, లంవగాలు.,పొడి చెసి పెట్టుకోండి .
  3. బాణాలి లో ,నూనె ,నెయ్యి వెసి ,వేడి ,అయ్యాక ఆవాలు, జీడిపప్పు , వేసి, కొత్త మీర ,మిరపకాయలు ,వేసి భాగా వేయించి ఉడికించి పెట్టిన అన్నం ,వెసి ,ఉప్పు కూడా వెసి బాగా కలిపి మూత పెటాలి 2నిమిషాలు గ్యాస్ ఆపి తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర