హోమ్ / వంటకాలు / బొబ్బట్లు

Photo of SWEET chapathi by సౌమ్య అకోండి at BetterButter
1090
2
0.0(0)
0

బొబ్బట్లు

Aug-20-2018
సౌమ్య అకోండి
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బట్లు రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగపప్పు-1కప్పు
  2. మైదా 1 1/2కప్పు
  3. బెల్లం 1 1/2కప్పు
  4. నూనె 1/2కప్పు
  5. నెయ్యి 1/2కప్పు
  6. నీరు 1కప్పు
  7. వేలకుల పొడి 1స్పూన్

సూచనలు

  1. మైదాపిండి లో సాల్ట్ వేసి కొంచెం నీరు నెయ్యి వేసి చపాతీ ముద్దల కలపండి
  2. 1/2 కప్పు నూనె పిండి ముద్ద లో పోసి 30నిమిషాలు నానబెట్టండి
  3. 1కప్పు నీరు పోసి సెనగపప్పు ని కుక్కర్లో 1 విస్టల్ వచ్చేవరకు ఉడికించండి
  4. ఉడికిన పప్పులో బెల్లం వేసి దగ్గర పడి ఉండ అయ్యే వరకు కలపండి
  5. ఇపుడు మైదా పిండి ని చిన్న ఉండల చేసి ఫ్లాట్ చేసి సెనగపప్పు బెల్లం ఉండని మూట ల కట్టండి
  6. అరిటాకు లేదా కవర్ మీద నూనె రాసి చేతితో చపాతీ లాగా వత్తండి
  7. పెనం మీద నెయ్యి రాసి మడవకుండా కాల్చుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర