హోమ్ / వంటకాలు / క్యాబేజ్ టొమాటో కూర

Photo of Cabbage tomato curry by Dharani Jhansi Grandhi at BetterButter
922
2
0.0(0)
0

క్యాబేజ్ టొమాటో కూర

Aug-20-2018
Dharani Jhansi Grandhi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజ్ టొమాటో కూర రెసిపీ గురించి

చాలా తేలికగా అయిపోతుంది ఈ కూర..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజ్ 1/4 కిలో
  2. టొమాటో లు 2
  3. ఉల్లిపాయలు 1
  4. తాలింపు దినుసులు 1 స్పూన్
  5. గరం మసాలా 1/2 స్పూన్
  6. పచ్చిమిర్చి చీలికలు 2
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. కారం 1/2 స్పూన్
  9. కొత్తిమీర కొద్దిగా
  10. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా క్యాబేజ్ ని చిన్న చిన్న గా కట్ చేసి ఉడక పెట్టుకోవాలి .
  2. తరువాత మూకుడులో నూనె వేసి తాలింపు పెట్టుకుని ఉల్లి,టొమాటో ముక్కలు వేసి , పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి
  3. మగ్గాక ఉడికిన కాబేజీ ని పిండి అందులో వేసి కలిపి ఉప్పు , కారం , పసుపు వేసి కలపాలి
  4. గరం మసాలా కూడా వేసి కలిపి వేగాక దించే ముందు కొత్తిమీర వేసుకుని స్టౌవ్ ఆఫ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర