ఉప్పిండి | Green gram flour upma Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Green gram flour upma recipe in Telugu,ఉప్పిండి, Sudha Badam
ఉప్పిండిby Sudha Badam
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

ఉప్పిండి వంటకం

ఉప్పిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green gram flour upma Recipe in Telugu )

 • పెసర పిండి 1 గ్లాస్
 • నీళ్లు 1 గ్లాస్
 • పోపు దినుసులు (మినపప్పు,జీలకర్ర,ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు)
 • నూని 5 స్పూన్స్

ఉప్పిండి | How to make Green gram flour upma Recipe in Telugu

 1. పెసలు బియ్యం సమాన నిష్పత్తితో మెత్తగా పిండి పట్టించుకోవాలి. అదే పెసర పిండి.
 2. మూకుడులో 3 స్పూన్స్ నూనె వేసి,నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసి ఎండు మిర్చి కరివేపాకు వేసి ఒక గ్లాసు నీళ్లు పొయ్యాలి.
 3. నీళ్లు మరుగుతుండగా ఉప్పు వేసి ఈ పిండిని పోసుకోవాలి.
 4. మధ్యలో మిగిలిన రెండు స్పూన్ల నూని వేస్తూ బాగా వేగేలాగా కలుపుకుంటు వేగనివ్వాలి.

Reviews for Green gram flour upma Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo