BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉప్పిండి

Photo of Green gram flour upma by Sudha Badam at BetterButter
398
4
0(0)
0

ఉప్పిండి

Aug-20-2018
Sudha Badam
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్పిండి రెసిపీ గురించి

పెసర పిండితో చేసే ఒక రకమైన ఉప్మా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. పెసర పిండి 1 గ్లాస్
  2. నీళ్లు 1 గ్లాస్
  3. పోపు దినుసులు (మినపప్పు,జీలకర్ర,ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు)
  4. నూని 5 స్పూన్స్

సూచనలు

  1. పెసలు బియ్యం సమాన నిష్పత్తితో మెత్తగా పిండి పట్టించుకోవాలి. అదే పెసర పిండి.
  2. మూకుడులో 3 స్పూన్స్ నూనె వేసి,నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసి ఎండు మిర్చి కరివేపాకు వేసి ఒక గ్లాసు నీళ్లు పొయ్యాలి.
  3. నీళ్లు మరుగుతుండగా ఉప్పు వేసి ఈ పిండిని పోసుకోవాలి.
  4. మధ్యలో మిగిలిన రెండు స్పూన్ల నూని వేస్తూ బాగా వేగేలాగా కలుపుకుంటు వేగనివ్వాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర