పనస బుట్టలు | Jack fruit leaves idly Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Jack fruit leaves idly recipe in Telugu,పనస బుట్టలు, Sree Vaishnavi
పనస బుట్టలుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

పనస బుట్టలు వంటకం

పనస బుట్టలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jack fruit leaves idly Recipe in Telugu )

 • పనస ఆకులు 6
 • పుల్లలు 5-6
 • ఉప్పు తగినంత
 • ఇడ్లీ పిండి 2-3 గరిటలు

పనస బుట్టలు | How to make Jack fruit leaves idly Recipe in Telugu

 1. ముందుగా పనస ఆకులను పుల్లలతో బుట్టలుగా చేసుకోవాలి
 2. ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
 3. ఇప్పుడు ఆ పిండి ని పనస బుట్టలులో వేసుకుని దానిని ఇడ్లీ పాత్ర లో వేసుకుని మాములు ఇడ్లీ ల చేసుకోవాలి
 4. దానిని 15-20 నిమిషాలు ఉడికించాలి

Reviews for Jack fruit leaves idly Recipe in Telugu (0)