హోమ్ / వంటకాలు / పనస బుట్టలు

Photo of Jack fruit leaves idly by Sree Sadhu at BetterButter
112
3
0.0(0)
0

పనస బుట్టలు

Aug-21-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనస బుట్టలు రెసిపీ గురించి

ఈ ఇడ్లీ ని ఉడికిన తరువాత ఆ పుల్లలు తీసేతే ఆకులు వేసేతాయి దానిని వేడి వేడి వాడించుకోవడమే ఇది షుగర్ ఉన్న వాళ్లకి చాలా మంచిది ఇది చాలా పూర్వకాలపు వంట

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • ఉడికించాలి
 • ప్రధాన వంటకం
 • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

 1. పనస ఆకులు 6
 2. పుల్లలు 5-6
 3. ఉప్పు తగినంత
 4. ఇడ్లీ పిండి 2-3 గరిటలు

సూచనలు

 1. ముందుగా పనస ఆకులను పుల్లలతో బుట్టలుగా చేసుకోవాలి
 2. ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
 3. ఇప్పుడు ఆ పిండి ని పనస బుట్టలులో వేసుకుని దానిని ఇడ్లీ పాత్ర లో వేసుకుని మాములు ఇడ్లీ ల చేసుకోవాలి
 4. దానిని 15-20 నిమిషాలు ఉడికించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర