పల్లిపట్టి | Chikki Recipe in Telugu

ద్వారా Saritha Kura  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chikki recipe in Telugu,పల్లిపట్టి, Saritha Kura
పల్లిపట్టిby Saritha Kura
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పల్లిపట్టి వంటకం

పల్లిపట్టి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chikki Recipe in Telugu )

 • పల్లిలు. 1కప్పు
 • పుట్నాలు 1/2కప్పు
 • నువ్వులు. 1/4కప్పు
 • పుచ్చ పలుకులు 1/4కప్పు
 • బెల్లం 11/2కప్పు
 • నెయ్యి. 3స్పూన్లు

పల్లిపట్టి | How to make Chikki Recipe in Telugu

 1. పల్లిలు, నువ్వులు, పుచ్చ పలుకులు వేయించి పెట్టికోవాలి
 2. బెల్లంలో నీళ్ళు పోసి పాకం వచ్చేవరకు మరిగించాలి పాకం మరి గట్టిగా కాకుండా కాస్తా లేతగా తీసుకోవాలి
 3. దీనిలో పల్లిలు,నువ్వులు,పుట్నాలు,పుచ్చ పలుకులు వేసి కొద్దిసేపు అలాగే ఉడకనివ్వాలి.ఇప్పుడు ఒక ప్లేటుకి నెయ్యి రాసి అందులోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.
 4. ఇది కొద్దిసేపు చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి అంతే పల్లిపట్టి తయారు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన పిల్లలకు పెద్దలకు ఆరోగ్యానికి చాలా మంచిది.

Reviews for Chikki Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo