హోమ్ / వంటకాలు / పల్లిపట్టి

Photo of Chikki by Saritha Kura at BetterButter
84
1
0.0(0)
0

పల్లిపట్టి

Aug-21-2018
Saritha Kura
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లిపట్టి రెసిపీ గురించి

పల్లిపట్టి మా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది చాలా మంది ఇష్టమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పల్లిలు. 1కప్పు
  2. పుట్నాలు 1/2కప్పు
  3. నువ్వులు. 1/4కప్పు
  4. పుచ్చ పలుకులు 1/4కప్పు
  5. బెల్లం 11/2కప్పు
  6. నెయ్యి. 3స్పూన్లు

సూచనలు

  1. పల్లిలు, నువ్వులు, పుచ్చ పలుకులు వేయించి పెట్టికోవాలి
  2. బెల్లంలో నీళ్ళు పోసి పాకం వచ్చేవరకు మరిగించాలి పాకం మరి గట్టిగా కాకుండా కాస్తా లేతగా తీసుకోవాలి
  3. దీనిలో పల్లిలు,నువ్వులు,పుట్నాలు,పుచ్చ పలుకులు వేసి కొద్దిసేపు అలాగే ఉడకనివ్వాలి.ఇప్పుడు ఒక ప్లేటుకి నెయ్యి రాసి అందులోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.
  4. ఇది కొద్దిసేపు చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి అంతే పల్లిపట్టి తయారు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన పిల్లలకు పెద్దలకు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర