దోస ఆవకాయ్ | Cucumber pickle Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cucumber pickle recipe in Telugu,దోస ఆవకాయ్, Dharani Jhansi Grandhi
దోస ఆవకాయ్by Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

దోస ఆవకాయ్ వంటకం

దోస ఆవకాయ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cucumber pickle Recipe in Telugu )

 • దోసకాయలు 2
 • ఉప్పు 50 గ్రా
 • కారం 75 గ్రా
 • ఆవపిండి 75 గ్రా
 • నూనె 1/4 కిలో

దోస ఆవకాయ్ | How to make Cucumber pickle Recipe in Telugu

 1. దోసకాయ ని కొంచెం పెద్ద ముక్కలు గ కోసుకుని ఉంచాలి.
 2. ఆ తరువాత ఉప్పు ,కారం , ఆవుపిండి ఈ మూడు తీసుకుని కలిపి ముక్కలు కూడా కలిపి అందులో నూనె పోసి కలిపి ఉంచుకోవాలి
 3. ఒక పూట ఊరలి అంతే దోశ ఆవకాయ్ రెడీ
 4. ఇష్టం ఉంటె ఆవాలు,జీలకర్ర , మెంతుల తో పోపు కూడా పెట్టుకోవచ్చు

నా చిట్కా:

దోసకాయ కి ఉప్పు కొంచెం తగ్గించి పోసుకోవాలి...

Reviews for Cucumber pickle Recipe in Telugu (0)