హోమ్ / వంటకాలు / దోస ఆవకాయ్

Photo of Cucumber pickle by Dharani Jhansi Grandhi at BetterButter
530
2
0.0(0)
0

దోస ఆవకాయ్

Aug-21-2018
Dharani Jhansi Grandhi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోస ఆవకాయ్ రెసిపీ గురించి

చాలా తేలికగా అయిపోయే రుచికరమైన ఆవకాయ్..

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. దోసకాయలు 2
  2. ఉప్పు 50 గ్రా
  3. కారం 75 గ్రా
  4. ఆవపిండి 75 గ్రా
  5. నూనె 1/4 కిలో

సూచనలు

  1. దోసకాయ ని కొంచెం పెద్ద ముక్కలు గ కోసుకుని ఉంచాలి.
  2. ఆ తరువాత ఉప్పు ,కారం , ఆవుపిండి ఈ మూడు తీసుకుని కలిపి ముక్కలు కూడా కలిపి అందులో నూనె పోసి కలిపి ఉంచుకోవాలి
  3. ఒక పూట ఊరలి అంతే దోశ ఆవకాయ్ రెడీ
  4. ఇష్టం ఉంటె ఆవాలు,జీలకర్ర , మెంతుల తో పోపు కూడా పెట్టుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర