హోమ్ / వంటకాలు / అప్పం/ఆపాలు

Photo of Sponge Dosa by Sudha Badam at BetterButter
762
5
0.0(0)
0

అప్పం/ఆపాలు

Aug-21-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పం/ఆపాలు రెసిపీ గురించి

బియ్యం, అటుకులతో చేసుకునే ఒక దోస వెరైటీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 కప్పు
  2. అటుకులు 1 కప్పు
  3. పుల్ల మజ్జిగ 1 గ్లాసు
  4. ఉప్పు 1 స్పూన్
  5. పంచదార 1/2 స్పూన్
  6. తినే సోడా 1/4 స్పూన్
  7. నూని దోసెలు పోసుకోడానికి

సూచనలు

  1. ముందు రోజు ఉదయం బియ్యాన్ని మజ్జిగలో నానబెట్టుకోవాలి.
  2. 6 గంటలు నానేక అటుకులు కూడా 10 నిమిషాలు నానబెట్టుకుని రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఈ పిండిని రాత్రంతా అలానే ఉంచి మర్నాడు ఉదయం దీన్లో ఉప్పు,పంచదార,తినే సోడా కలుపుకుని పెనం మీద ఊతప్పంలా కొద్దిగా మందంగా పోసుకుని మూత పెట్టుకోవాలి.
  4. రెండో వైపు తిప్పకూడదు. కొద్దిగా ఎర్రగా కాలేక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర