హోమ్ / వంటకాలు / ములక్కాడ బూందీ కూర

Photo of Drumstick Boondi Curry by Sudha Badam at BetterButter
180
5
0.0(0)
0

ములక్కాడ బూందీ కూర

Aug-21-2018
Sudha Badam
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ములక్కాడ బూందీ కూర రెసిపీ గురించి

అన్నం, చపాతిలతో బాగుండే ఈ కూర సులువుగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ములక్కాడలు 3
  2. టొమాటాలు 2
  3. ఉల్లిపాయలు 2
  4. బూందీ 100 గ్రాములు
  5. పచ్చిమిర్చి 4
  6. ధనియాల పొడి 1 స్పూన్
  7. కారం 1 స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. కొత్తిమీర కొద్దిగా
  10. నూనె తగినంత
  11. పోపు దినుసులు తగినంత

సూచనలు

  1. బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చి మిర్చి,కరివేపాకు వేసి వేగనిచ్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనిచ్చి టమాటా ముక్కలు వేసుకోవాలి.
  2. టమాటాలు కొద్దిగా మగ్గాక ములక్కాడ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
  3. మూత తీసి ములక్కాడలు మెత్తబడ్డాక ఉప్పు, పసుపు,కారం,ధనియాలపొడి వరసగా వేసుకుని అన్ని బాగా కలిసాక బూందీ వేసి మూత పెట్టి 5 నిమిషాలు కదపకుండా ఉంచాలి.
  4. 5 నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నీలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర