పప్పుచారు ఇంగువ తాలింపు | Dallrasam in asfeoteda tadaka Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dallrasam in asfeoteda tadaka recipe in Telugu,పప్పుచారు ఇంగువ తాలింపు, Divya Konduri
పప్పుచారు ఇంగువ తాలింపుby Divya Konduri
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

About Dallrasam in asfeoteda tadaka Recipe in Telugu

పప్పుచారు ఇంగువ తాలింపు వంటకం

పప్పుచారు ఇంగువ తాలింపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dallrasam in asfeoteda tadaka Recipe in Telugu )

 • కందిపప్పు 150 గ్రాములు
 • చింతపండు రసం ఒక కప్పు
 • బెల్లం తురుము 2 స్పూనులు
 • ఉల్లి ముక్కలు అర కప్పు
 • పచ్చిమిచ్చి 2
 • టమోట ముక్కలు ఒక కప్పు
 • కేరట్ ముక్కలు ఒక ఒప్పు
 • ములక్కాడ ముక్కలు 6
 • ముల్లంగి ముక్కలు అర కప్పు
 • రాళ్ళ ఉప్పు 1 స్పూను
 • కారం 1 స్పూను
 • పసుపు 1/4 స్పూను
 • కరివేపాకు 2 రెమ్మలు
 • తాలింపు::వెల్లుల్లీ రెమ్మలు 4
 • ఎండుమిరప 4
 • ఆవాలు.జీలకర్ర 1/2 సప్పూనూ
 • జీలకర్ర పొడి 1/4 స్పూను
 • దనియాల పొడి1/4 స్పూను

పప్పుచారు ఇంగువ తాలింపు | How to make Dallrasam in asfeoteda tadaka Recipe in Telugu

 1. ముందుగా ప్పును మెత్తగా ఉడికించి పెట్టు కోవాలి
 2. బాండీలో నూనె వేసి పచ్చిమిర్చి.ఉల్లి ముక్కలు వేసి మగగ్గించాలి
 3. తరువాత ములక్కాడ మిగిలిన కూరల ముక్కలు వేసి5 నిమిషాలు మెత్తపడేంత వరకు ఉడికించాలి
 4. చింతపండు రసం పోసి ఉడికించిన పప్పు వేసి
 5. ఉప్పు.కారం.బెల్లం మిగిలినవి కరివేపాకు
 6. అన్నీ వేసి బాగ మరిగించు కోవాలి
 7. ఇంకో మూకుడు పెట్టి నూనె వేసి వెల్లుల్లి..ఎఃడుమిరప..ఇంగువ.ఆవాలు.జీలకర్ర .కరివేపాకు
 8. అన్నీ వేసి ఆ తాలింపు పప్పుచారు మీద వేసి బాగా కలపాలి
 9. అన్నం తో ఈ చారు రుచిగా ఉంటుంది

నా చిట్కా:

బెల్లం ఇష్టం లేని వాళ్ళు లేకుండ చేయవచ్చు

Reviews for Dallrasam in asfeoteda tadaka Recipe in Telugu (0)