హోమ్ / వంటకాలు / కస్టర్డ్ సేమ్యా

Photo of CUSTARD semya by సౌమ్య అకోండి at BetterButter
446
1
0.0(0)
0

కస్టర్డ్ సేమ్యా

Aug-21-2018
సౌమ్య అకోండి
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కస్టర్డ్ సేమ్యా రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సేమ్యా 1కప్పు
  2. పంచదార1కప్పు
  3. Custard1స్పూన్
  4. పాలు1కప్పు
  5. నెయ్యి 3స్పూన్స్
  6. డ్రై ఫ్రూయిట్స్ మీ ఇష్టం

సూచనలు

  1. సేమ్యా ని నెయ్యి లో వేసి దొర గా వేయించండి,ఒక ప్లేట్ లోకి తీసుకోండి
  2. పాలు గిన్నె లో పోసి పొంగాక సేమ్యా వేయండి
  3. కొంచెం ఉడికాక కస్టర్డ్ ని కొంచెం పాలలో కలిపి సేమ్యా లో పోసి కలపండి
  4. దగ్గర పడ్డాక పంచదార,డ్రై ఫ్రూయిట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర