దోసకాయ చింతకాయ పచ్చడి | Dosakaya chintakaaya pachadi Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dosakaya chintakaaya pachadi recipe in Telugu,దోసకాయ చింతకాయ పచ్చడి, Pendekanti Suneetha
దోసకాయ చింతకాయ పచ్చడిby Pendekanti Suneetha
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

దోసకాయ చింతకాయ పచ్చడి వంటకం

దోసకాయ చింతకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dosakaya chintakaaya pachadi Recipe in Telugu )

 • కీరా దోసకాయలు 3
 • చింతకాయ నిల్వ పచ్చడి(ఉరగాయ) 3 స్పూన్స్
 • నూనె. 2 స్పూన్స్
 • ఆవాలు, జీలకర్ర 1 స్పూన్
 • మినప్పప్పు 1 స్పూన్
 • ఇంగువ. చిటికెడు
 • కరివేపాకు కొంచెము

దోసకాయ చింతకాయ పచ్చడి | How to make Dosakaya chintakaaya pachadi Recipe in Telugu

 1. కీరా దోసకాయను తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 2. ఒక గిన్నెలో ఈ ముక్కలను తీసుకొని అందులో చింతకాయ నిల్వ పచ్చడి 2 స్పూన్స్ కలపాలి.
 3. ఒక బాణాలి లో నూనె వేసి కాగాక అందులో ఆవాలు,జీలకర్ర ,మినపప్పు వేసి వేగాక అందులో ఇంగువ,కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
 4. ఈ పోపు ను కీరా దోస ముక్కలలో కలపాలి.
 5. కూరలు బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకోవచ్చు. సులభంగా చేసుకోవచ్చు.చాలా బాగుంటుంది అన్నం లోకి బాగుంటుంది.

Reviews for Dosakaya chintakaaya pachadi Recipe in Telugu (0)