హోమ్ / వంటకాలు / దోసకాయ చింతకాయ పచ్చడి
కీరా దోసకాయ తో చేస్తాము. పప్పు, కూరలు ఒక సారి బోర్ అనిపిస్తాయి.తినాలని అనిపించదు.అప్పుడు ఈ వంట బాగుంటుంది. కీరా దోస చిన్న చిన్నవి మాకు బాగా వస్తాయి.ఇవి తాడిపత్రి స్పెషల్ చాలా తొందరగా తయారవుతుంది. ఇది మా అత్త గారు చేసేవారు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి