హోమ్ / వంటకాలు / కొబ్బరి మావిడికాయ్ పచ్చడి

Photo of coconut Mango chutney by సౌమ్య అకోండి at BetterButter
98
1
0.0(0)
0

కొబ్బరి మావిడికాయ్ పచ్చడి

Aug-21-2018
సౌమ్య అకోండి
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి మావిడికాయ్ పచ్చడి రెసిపీ గురించి

స్పైసి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • తక్కువ నూనెలో వేయించటం
 • పొడులు పచ్చడ్లు
 • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

 1. కొబ్బరి 1/2 చెక్క(పెద్దది)
 2. మావిడికాయ్ 1(పుల్లటిది)
 3. ఆవాలు1స్పూన్
 4. మినపప్పు1స్పూన్
 5. జీలకర్ర 1స్పూన్
 6. మెంతులు 1/2స్పూన్
 7. ఇంగువ కొంచెం
 8. సాల్ట్ తగినంత
 9. పసుపు చిటికెడు
 10. పచ్చిమిర్చి 4
 11. ఎండుమిర్చి 2

సూచనలు

 1. కొబ్బరి మావిడికాయ్ ముక్కలు తరగండి
 2. పోపు ఆవాలు,జీలకర్ర,మెంతులు,మినపపప్పు,ఎండుమిర్చి ,ఇంగువ,వేసి వేయించండి
 3. పోపు చల్లారాక సగం పోపు మిక్సీ లో వేసి తిప్పండి
 4. ఇపుడు మావిడికాయ్ ,కొబ్బరి ముక్కలు,పచ్చిమిర్చి,సాల్ట్,పసుపు,తగినంతగా నీరు పోసి పచ్చడి ల చేయండి
 5. బౌల్ లోకి తీసి మిగిలిన పోపు పెట్టుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర