Photo of Soup by Sree Sadhu at BetterButter
684
3
0.0(0)
0

సూప్

Aug-22-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సూప్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలికి చాలా మంచిది ఇది మా నాన్నమ్మగారు ఎక్కువ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పెసరపప్పు 1/2 కప్
  2. ఉల్లిపాయ 1-2 తరిగినది
  3. దాల్చిన చెక్క 1/2 చెంచా
  4. కొత్తిమీర 1/4 కప్
  5. ఉప్పు తగినంత
  6. మిరియల పొడి 1/2 చెంచా
  7. నెయ్యి 1 చెంచా
  8. జీలకర్ర 1/2 చెంచా
  9. మిశ్రమ మూలికల పొడి 1/2 చెంచా
  10. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ లో పెసరపప్పు ,నీళ్లు, కొత్తిమీర వేసుకోవాలి
  2. వేసుకున్న తరువాత అందులో దాల్చినచెక్క తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, వేసి కుక్కర్ మూత పెట్టి 3-4 కూతలు వచ్చే వరకు ఉంచాలి
  3. అది ఉడికిన తరువాత దానిని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి
  4. చేసుకున్న దానిలో మిశ్రమ మూలికల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి
  5. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక అందులో జీలకర్ర వేసి వేగిన తరువాత దానిని సూప్ లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర