హోమ్ / వంటకాలు / బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా

Photo of Biyyam ravva majjiga upma by Pendekanti Suneetha at BetterButter
1857
1
0.0(0)
0

బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా

Aug-22-2018
Pendekanti Suneetha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం రవ్వ మజ్జిగ ఉప్మా రెసిపీ గురించి

ఇది మజ్జిగ తో చేసే ఉప్మా. కొద్దిగా పుల్లగా ఉన్న మజ్జిగ అయితే బాగుంటుంది.ఇది కార కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం రవ్వ 1 గ్లాస్
  2. చిలికిన పుల్లని మజ్జిగ. 2 గ్లాస్
  3. ఉల్లిగడ్డ ముక్కలు. 1 చిన్న కప్
  4. పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
  5. ఆయిల్. 5 స్పూన్స్
  6. ఆవాలు , జీలకర్ర. 1 స్పూన్
  7. మినప్పప్పు. 1 స్పూన్
  8. సేనగపప్పు. 1 స్పూన్
  9. కరివేపాకు కొద్దిగా
  10. కొత్తిమీర. 1 స్పూన్
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ఒక బాణలిలో బియ్యం రవ్వను వేసి చిన్న మంటపై ఒక 5 నిమిషాలు వేయించి పక్కకు తీయాలి.
  2. అదే బాణాలిలో నూనె వేసి కాగాక అందులో ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు, సేనగపప్పు వేసి వేగాక అందులో ఉల్లిగడ్డలు వేసి వేగాక అందులో పచ్చిమిర్చి పేస్ట్,కరివేపాకు, ఉప్పు వేసి వేగాక అందులో 2 గ్లాస్ మజ్జిగ వెయ్యాలి.
  3. ఎసరు కాగాక అందులో బియ్యం రవ్వ వేసి కలుపుతూ చిన్న మంటపై మూత పెట్టి మగ్గించాలి
  4. ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి కలపాలి.
  5. ఇది చాలా రుచిగా పుల్ల పుల్లగా కార కారంగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర