హోమ్ / వంటకాలు / బీట్రూట్ పచ్చడి

Photo of Beetroot chutney by Sudha Badam at BetterButter
78
5
0.0(0)
0

బీట్రూట్ పచ్చడి

Aug-22-2018
Sudha Badam
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ పచ్చడి రెసిపీ గురించి

మంచి బలవర్ధకమైన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బీట్రూట్ 2 చిన్న దుంపలు
  2. ఎండు మిర్చి 3
  3. అల్లం చిన్న ముక్క
  4. వెల్లుల్లి 3
  5. జీలకర్ర 1 స్పూను
  6. ఉప్పు
  7. చింతపండు చిన్న ఉసిరికాయంత
  8. పోపు-మినపప్పు, ఆవాలు, కరివేపాకు
  9. ఆయిల్ 2 స్పూన్లు

సూచనలు

  1. మూకుడులో 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కోసుకున్న బీట్రూట్ ముక్కలు, ఎండుమిర్చి,అల్లం ముక్క వేసి వేగనివ్వాలి.
  2. వేగిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో వెల్లుల్లి జీలకర్ర(పచ్చివి),చింతపండు, ఉప్పు, కొద్దిగా పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. గిన్నీలోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర