హోమ్ / వంటకాలు / ఆకాకరకాయ ఉల్లికారం

Photo of Spiny gourd curry by Sudha Badam at BetterButter
1343
5
0.0(0)
0

ఆకాకరకాయ ఉల్లికారం

Aug-22-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకాకరకాయ ఉల్లికారం రెసిపీ గురించి

ఆకాకరకాయలతో చేసుకోగలిగే ఒక సులువైన కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆకాకరకాయలు 1/4 కేజీ
  2. ఉల్లిపాయలు 2
  3. ఎర్ర కారం 1 స్పూన్
  4. పచ్చిమిర్చి 3
  5. ఉప్పు తగినంత
  6. నూని 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఆకాకరకాయల్ని చక్రాలుల తరుగుకోవాలి.
  2. మూకుడులో నూని వేసి వేడి అయ్యాక ఆకాకర ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ముక్కలు మెతబడనివ్వాలి.
  3. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి వేగనివ్వాలి.
  4. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం ఎర్ర కారం, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుని ఆ ముద్దని వేగుతున్న ఆకాకరముక్కలులో వేసుకుని బాగా కలిపి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చి దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర