కోవ గులాబ్ జామున్స్ | kyova gulab jamuns Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • kyova gulab jamuns recipe in Telugu,కోవ గులాబ్ జామున్స్, Divya Konduri
కోవ గులాబ్ జామున్స్by Divya Konduri
 • తయారీకి సమయం

  3

  గంటలు
 • వండటానికి సమయం

  50

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

About kyova gulab jamuns Recipe in Telugu

కోవ గులాబ్ జామున్స్ వంటకం

కోవ గులాబ్ జామున్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make kyova gulab jamuns Recipe in Telugu )

 • పాలు 1లీటర్లు
 • పంచదార అర కేజి
 • మైద 150 గ్రాములు
 • యాలకులు 3
 • నూనె తగినంత
 • సొడ చిటికెడూ

కోవ గులాబ్ జామున్స్ | How to make kyova gulab jamuns Recipe in Telugu

 1. పాలను మందపాటి మూకుడులో పొసి పావు లీటరు
 2. అయ్యైంతవరకు కదుపు తూ మరిగించు కోవాలీ ఒక కప్పు పంచదార వేసి కరిగి దగ్గర పడేంతవరకు ఉంచిలి
 3. చల్లారనివ్వాలి...తరువాత ఒక గిన్నెలో
 4. మైద చేసి పెట్టిన కోవ వేసి బాగా మదాయించి.సొడ వేసి
 5. చిన్ని ఉండలు చేసుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి
 6. ఇంకొ గిన్నె తీసుకొని పంచదార.నీళ్ళు.పొసి మరగినియాలి
 7. గులాబ్ జామున్ పాక లాగ అయ్యాక యాలకుల పొడి వేసి
 8. వవేగించిన జామున్స్ వేసి 5 నిమిషాలు ఉంచి
 9. సర్వ్ చేయాలి..

నా చిట్కా:

జామునల పిండి పలుచన అయితే పాల పొడి కలపవచ్చు

Reviews for kyova gulab jamuns Recipe in Telugu (0)