హోమ్ / వంటకాలు / పాకం చిలకడదుంప

Photo of Paakam chilakadadumpa by Kiran Gopisetti at BetterButter
469
5
0.0(0)
0

పాకం చిలకడదుంప

Aug-22-2018
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం చిలకడదుంప రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఆవిరికి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బెల్లం 100గ్రాములు
  2. చిలకడదుంపలు 1/4 kg
  3. యాలుకలు 3
  4. నెయ్యి 2 స్పూన్స్

సూచనలు

  1. ముందు చిలకడదుంపలు కడిగి ముక్కలుగా కోయాలి
  2. మందపాటి గిన్నెలో దుంప ముక్కలు, నెయ్యి, బెల్లం వేసి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి.
  3. మధ్య మధ్య అడుగు అంటకుండా చూసుకోవాలి
  4. 10 నిమిషాల్లో ఉడుకుతాయి అప్పుడు యాలుకల పొడి వేసి దించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర