క్యాబేజీ కూర | Kyabeji koora Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kyabeji koora recipe in Telugu,క్యాబేజీ కూర, Kiran Gopisetti
క్యాబేజీ కూరby Kiran Gopisetti
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

క్యాబేజీ కూర వంటకం

క్యాబేజీ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kyabeji koora Recipe in Telugu )

 • క్యాబేజీ 1/4 kg
 • పెసరపప్పు 50 గ్రామ్స్
 • ఎండు కొబ్బరి చిన్న ముక్క
 • పచ్చి మిర్చి 2
 • అల్లం కొంచెం
 • ఉప్పు 1 స్పూన్
 • కారం 1స్పూన్
 • పసుపు 1/2 స్పూన్
 • ఆవాలు 1/2 స్పూన్
 • జిలకర్ర 1/2 స్పూన్
 • కరివేపాకు ఒక రెమ్మ
 • పచ్చి శనగపప్పు 2స్పూన్స్
 • వెల్లుల్లి 4 రెబ్బలు
 • నూనె 100గ్రాములు

క్యాబేజీ కూర | How to make Kyabeji koora Recipe in Telugu

 1. ముందు క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి
 2. పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత పచ్చిపప్పు, ఆవాలు, జిలకర్ర ,పసుపు, కరివేపాకు , ఒకదాని తరువాత ఒకటి వేసి వేగిన తరువాత క్యాబేజీ తరుగు వేయాలి
 3. ఒకసారి అంతా కలపెట్టి పెసరపప్పు, ఉప్పు వేసి మూత పెట్టాలి
 4. అడుగు మాడకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి
 5. మగ్గినతరువత కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి ఇప్పుడు మూత పెట్టకుండా మగ్గించి కారం వేయాలి.
 6. బాగా మగ్గిన తరువాత దించాలి.

Reviews for Kyabeji koora Recipe in Telugu (0)