హోమ్ / వంటకాలు / క్యాబేజీ కూర

Photo of Kyabeji koora by Kiran Gopisetti at BetterButter
1601
2
0.0(0)
0

క్యాబేజీ కూర

Aug-22-2018
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ కూర రెసిపీ గురించి

క్యాబేజీ కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ

కావలసినవి సర్వింగ: 5

  1. క్యాబేజీ 1/4 kg
  2. పెసరపప్పు 50 గ్రామ్స్
  3. ఎండు కొబ్బరి చిన్న ముక్క
  4. పచ్చి మిర్చి 2
  5. అల్లం కొంచెం
  6. ఉప్పు 1 స్పూన్
  7. కారం 1స్పూన్
  8. పసుపు 1/2 స్పూన్
  9. ఆవాలు 1/2 స్పూన్
  10. జిలకర్ర 1/2 స్పూన్
  11. కరివేపాకు ఒక రెమ్మ
  12. పచ్చి శనగపప్పు 2స్పూన్స్
  13. వెల్లుల్లి 4 రెబ్బలు
  14. నూనె 100గ్రాములు

సూచనలు

  1. ముందు క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి
  2. పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత పచ్చిపప్పు, ఆవాలు, జిలకర్ర ,పసుపు, కరివేపాకు , ఒకదాని తరువాత ఒకటి వేసి వేగిన తరువాత క్యాబేజీ తరుగు వేయాలి
  3. ఒకసారి అంతా కలపెట్టి పెసరపప్పు, ఉప్పు వేసి మూత పెట్టాలి
  4. అడుగు మాడకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి
  5. మగ్గినతరువత కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి ఇప్పుడు మూత పెట్టకుండా మగ్గించి కారం వేయాలి.
  6. బాగా మగ్గిన తరువాత దించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర