హోమ్ / వంటకాలు / దోస ఆవకాయ

Photo of Dosa avakaya by Sree Sadhu at BetterButter
752
5
0.0(0)
0

దోస ఆవకాయ

Aug-22-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోస ఆవకాయ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు అన్నం లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గట్టి దోసకాయ పొట్టుతీయని ముక్కలు-ఒక పెద్ద కప్పు
  2. నూనె-4 టీ.
  3. కారం-ఒక టీ
  4. ఉప్పు-ఒక టీ. 
  5. ఆవపిండి-పావు టీ. 
  6. మెంతిపిండి-పావు టీ. 
  7. ఇంగువపొడి-పావు టీ. 
  8. పసుపు-చిటికెడు

సూచనలు

  1. పొడిగిన్నెలో దోసకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నూనె అన్నీ వేసి కలపాలి. 
  2. రెండో రోజుకు ముక్క ఊరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర