వెజ్ రైస్ | Vejrice Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vejrice by Kiran Gopisetti at BetterButter
వెజ్ రైస్by Kiran Gopisetti
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

వెజ్ రైస్ వంటకం

వెజ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vejrice Recipe in Telugu )

  • స్వీట్ కార్న్ 1
  • క్యాప్సికం 1
  • బఠానీ( గ్రీన్ పీస్) 50 గ్రామ్స్
  • టమోటా 1
  • ఉల్లిపాయ 1
  • పచ్చి మిర్చి3
  • అల్లంవెల్లుల్లి పేస్ట్1 స్పూన్
  • బట్టర్ 50 గ్రామ్స్
  • బాస్మతి రైస్ 1 గ్లాస్
  • ఉప్పు 1స్పూన్
  • గరంమసాలా 1స్పూన్
  • చెక్క, లవంగాలు 1, 4
  • షాజీరా 1/2 స్పూన్

వెజ్ రైస్ | How to make Vejrice Recipe in Telugu

  1. పాన్ పొయ్యిమీద పెట్టి బట్టర్ వేసి కరిగిన తరువాత చెక్క, లవంగాలు వేయాలి
  2. అవి వేగిన తరువాత ఉల్లిపాయ, మిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించాలి
  3. తరువాత క్యాప్సికం, టమోటా ముక్కలు , ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనిచ్చి గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి
  4. 11/2 గ్లాస్ నీళ్లు పోసి మరిగిన తరువాత గరం మసాలా బాస్మతి రైస్ వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
  5. అంతే వెజ్ రైస్ రెడీ

Reviews for Vejrice Recipe in Telugu (0)