హోమ్ / వంటకాలు / వెజ్ రైస్

Photo of Vejrice by Kiran Gopisetti at BetterButter
451
2
0.0(0)
0

వెజ్ రైస్

Aug-22-2018
Kiran Gopisetti
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ రైస్ రెసిపీ గురించి

వెజ్ రైస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ

కావలసినవి సర్వింగ: 5

  1. స్వీట్ కార్న్ 1
  2. క్యాప్సికం 1
  3. బఠానీ( గ్రీన్ పీస్) 50 గ్రామ్స్
  4. టమోటా 1
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చి మిర్చి3
  7. అల్లంవెల్లుల్లి పేస్ట్1 స్పూన్
  8. బట్టర్ 50 గ్రామ్స్
  9. బాస్మతి రైస్ 1 గ్లాస్
  10. ఉప్పు 1స్పూన్
  11. గరంమసాలా 1స్పూన్
  12. చెక్క, లవంగాలు 1, 4
  13. షాజీరా 1/2 స్పూన్

సూచనలు

  1. పాన్ పొయ్యిమీద పెట్టి బట్టర్ వేసి కరిగిన తరువాత చెక్క, లవంగాలు వేయాలి
  2. అవి వేగిన తరువాత ఉల్లిపాయ, మిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించాలి
  3. తరువాత క్యాప్సికం, టమోటా ముక్కలు , ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనిచ్చి గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి
  4. 11/2 గ్లాస్ నీళ్లు పోసి మరిగిన తరువాత గరం మసాలా బాస్మతి రైస్ వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
  5. అంతే వెజ్ రైస్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర