హోమ్ / వంటకాలు / పప్పు చెక్కలు

Photo of RICE flitters by సౌమ్య అకోండి at BetterButter
668
2
0.0(0)
0

పప్పు చెక్కలు

Aug-22-2018
సౌమ్య అకోండి
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు చెక్కలు రెసిపీ గురించి

స్నాక్స్, పిల్లలు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యపు పిండి -2కప్పులు
  2. నీరు- 1/2 కప్పు
  3. సెనగపప్పు -3స్పూన్స్
  4. బటర్ -3స్పూన్స్
  5. సాల్ట్ -తగినంత
  6. కరివేపాకు -2రెమ్మలు
  7. జీలకర్ర -1స్పూన్
  8. పచ్చిమిర్చి -5
  9. నూనె -పప్పు చెక్కలు వేయించడానికి సరిపడినన్తగా

సూచనలు

  1. ముందుగా సెనగపప్పు ని నానబెట్టండి
  2. నీరు మరిగించి పక్కన పెట్టుకోండి
  3. బౌల్ లొకి బియ్యపు పిండి పోసి అందులో సాల్ట్,కరివేపాకు,నానబెట్టిన సెనగపప్పు,జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్,బటర్(వెన్న)వేసి కలుపుకోండి
  4. ఇపుడు మరిగిన నీరును కొంచెం గా పోస్తూ చపాతీ ముద్ద ల కలుపుకోండి
  5. ముద్ద ని చిన్న ఉండలు గా చేసుకోండి
  6. చేతికి నూనె రాసుకుని ఒక కవర్ మీద ఉండని పెట్టి సాఫ్ట్ గా రౌండ్ గా నొక్కండి
  7. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి అది మరిగాక రౌండ్ గా చేసుకున్న పప్పు చెక్కల్ని వేయించుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర