హోమ్ / వంటకాలు / కారం ఇడ్లీ

Photo of Karam idly by Pendekanti Suneetha at BetterButter
638
3
0.0(0)
0

కారం ఇడ్లీ

Aug-23-2018
Pendekanti Suneetha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం ఇడ్లీ రెసిపీ గురించి

ఇడ్లి పిండి 2 వ రోజు ఇలా కారం ఇడ్లి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లి పిండి. 1 గిన్నె
  2. పచ్చిమిర్చి. 10
  3. అల్లం. చిన్న ముక్క
  4. ఉప్పు తగినంత
  5. నానబెట్టిన సేనగపప్పు. 2 స్పూన్స్
  6. ఉల్లిపాయల ముక్కలు. 1 పెద్ద కప్
  7. ఆయిల్. 2 స్పూన్స్
  8. ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  9. కొత్తిమీర. కట్ చేసినది. 4 స్పూన్స్
  10. సోడా పొడి. అర స్పూన్

సూచనలు

  1. పచ్చిమిర్చి,అల్లం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి
  2. ఒక బాణలిలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి.
  3. ఇడ్లి పిండిలో నానబెట్టిన సేనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, సోడాపోడి, కొతిమిర్ర, మగ్గించిన ఉల్లిపాయ ముక్కలు అన్ని వేసి బాగా కలపాలి.
  4. కలిపాక ఈ పిండిని ఇడ్లి పాత్రలలో వేసి ఉడికించాలి.
  5. కారం ఇడ్లీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర