మామిడఅల్లం ఊరగాయ | Ginger Mango pickle Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  23rd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ginger Mango pickle recipe in Telugu,మామిడఅల్లం ఊరగాయ, Sudha Badam
మామిడఅల్లం ఊరగాయby Sudha Badam
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

6

0

మామిడఅల్లం ఊరగాయ వంటకం

మామిడఅల్లం ఊరగాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ginger Mango pickle Recipe in Telugu )

 • మామిడఅల్లం 1/2 కేజీ
 • మెత్తని ఉప్పు 125 గ్రామ్స్
 • కారం 150 గ్రామ్స్
 • మెంతి పిండి 1 స్పూన్
 • నిమ్మకాయల 3
 • చింతపండు 50 గ్రామ్స్
 • ఎండుమిర్చి, ఇంగువ
 • నూనె 100 గ్రామ్స్

మామిడఅల్లం ఊరగాయ | How to make Ginger Mango pickle Recipe in Telugu

 1. మామిడఅల్లంని చెక్కు తీసుకుని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.
 2. ఆరాక 1 inch ముక్కలుగా కోసుకోవాలి.
 3. చింతపండు సరిపడా వేడి నీళ్లల్లో మరిగించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
 4. ఆ ముద్దలో ఉప్పు, కారం, మెంతిపిండి కలిపి మామిడఅల్లం ముక్కలు వేసి నిమ్మకాయలు పిండాలి.
 5. ఇంగువ, ఎండుమిర్చి తాలింపు పెట్టాలి.

నా చిట్కా:

ఊరగాయ కలిపాక మర్నాడు ఊరాక తింటే బాగుంటుంది

Reviews for Ginger Mango pickle Recipe in Telugu (0)