హోమ్ / వంటకాలు / పెసర కట్టు

Photo of Green gram rasam by Sudha Badam at BetterButter
679
8
0.0(0)
0

పెసర కట్టు

Aug-23-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర కట్టు రెసిపీ గురించి

ఛాయా పెసర పప్పుతో చేసుకునే చారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు చిన్న గిన్నెడు
  2. పెద్ద టమాటా 1
  3. అల్లం చిన్న ముక్క
  4. పచ్చిమిర్చి 4
  5. వెల్లుల్లి రెబ్బలు 5
  6. పోపు దినుసులు- మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
  7. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. పెసరపప్పు కడిగి అందులో టమాటా కట్ చేసి వేసి కుక్కర్లో పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి.
  2. కుక్కర్ చల్లారాక పప్పుని మెత్తగా మెదిపి ఉంచుకోవాలి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నీలో రెండు స్పూన్లు నూనె వేసి పోపు దినుసులు, చిన్న ముక్కలుగా కోసిన అల్లం, వెల్లులి,కరివేపాకు వేసి మెత్తగా మెదిపిన పప్పుని అందులో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి 10 నిమిషాలు మరగనివ్వాలి.
  4. చివరగా కొత్తిమీర వేసి దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర