హోమ్ / వంటకాలు / బెండకాయ పప్పు (బజ్జి)

Photo of Bendakaya pappu by Pendekanti Suneetha at BetterButter
2380
4
0.0(0)
0

బెండకాయ పప్పు (బజ్జి)

Aug-23-2018
Pendekanti Suneetha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ పప్పు (బజ్జి) రెసిపీ గురించి

ఈ వంటకం మా అత్త గారు చేసే వారు.ఇందులో కందిపప్పు వేయము.బెండకాయల తో చేస్తాము.ఇది అన్నం లోకి చాలా బాగుంటుంది.రాగి సంగట్టి లోకి కూడా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు. 1/4 కెజి
  2. పచ్చిమిర్చి. 6
  3. ఉల్లిపాయ. 1
  4. మెంతులు. 8
  5. ఆయిల్. 2 స్పూన్స్
  6. ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. వెల్లుల్లి రెబ్బలు. 2
  9. పసుపు. 1/2 స్పూన్
  10. పుల్లని మజ్జిగ 1 గ్లాస్

సూచనలు

  1. 1.బెండకాయలు బాగా కడిగి తడి లేకుండా తుడవాలి.
  2. 2.పచ్చిమిర్చి, ఉల్లిపాయ ను ముక్కలుగా కట్ చేయాలి
  3. 3.ఒక చిన్న కుక్కర్ లో ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు,జీలకర్ర, మెంతులు వేసి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక బెండకాయ ముక్కలు వేయాలి. వాటిని 5 నిమిషాలు వేయించాలి
  4. 4.వేగాక అందులో మజ్జిగ వేసి 4 విజిల్స్ రానివ్వాలి.
  5. 5.స్టీమ్ పొయ్యాక అందులో ఉప్పు, పసుపు వేసి పప్పు గుత్తి తో బాగా ఎనపాలి.
  6. 6.ఎనిపిన తర్వాత కొద్దిసేపు ఉడికించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర